పాలూరు దొండపాడు లో సోలార్ స్ట్రీట్ లైట్స్

0

 పాలూరు దొండపాడు లో సోలార్ స్ట్రీట్ లైట్స్ 

BSBNEWS - కందుకూరు

మండలంలోని పాలూరు దొండపాడు గ్రామపంచాయతీ పరిదిలోని ఆది ఆంధ్ర కాలనీలో ప్రొఫెసర్ కాకర్లపూడి మాలకొండ రాజు సహకారంతో సోలార్ స్ట్రీట్ లైట్స్ ని ఇన్స్టాలేషన్ చేశారు. దాంతో పాలూరు దొండపాడు పంచాయతీ కార్యదర్శి, ఆది ఆంధ్ర కాలనీవాసులు ప్రొఫెసర్ మాలకొండ రాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)