ఎస్.టి.యు 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

0

 ఎస్ టి  యు  2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ


కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS 


ఎస్ టి యు జీవోల పుస్తకం,డైరీ, క్యాలెండర్స్ ను  ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఎస్ టి యు డైరీ, జీవోల పుస్తకాలలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ విషయాలు ఉన్నాయని అవి ఎంతగానో ఉపయోగప డతాయని అన్నారు. అదేవి ధంగా ఉద్యోగ ఉపాధ్యాయు లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎస్ టి  యు  రాష్ట్ర కార్యదర్శి వై అశోక్ బాబు, జోన్ కన్వీనర్ గద్దగుంట వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులు మేకల మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ టి యు నాయకులు చలవాది సత్యనారాయణ  వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్టియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)