ఈనెల 20 వరకు విద్యార్థుల దరఖాస్తులకు అవకాశం

0

ఈనెల 20 వరకు విద్యార్థుల  దరఖాస్తులకు అవకాశం

ప్రిన్సిపల్ పి. పేతన స్వామి.

BSBNEWS - మర్రిపాడు 

మర్రిపాడు మండలం కిష్టాపురం జవహర్ నవోదయ విద్యాలయం నందు 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 20 వరకు పొడిగించడం జరిగింది. 11వ తరగతి  పరీక్షలో గణితం, సైన్స్ మెరిట్ ఆధారంగా తీసుకోబడుతుందని


ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాలయ ప్రిన్సిపల్, పి. పేతన స్వామి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇతర వివరాలు కొరకు 9346022106,9440094090 నెంబర్లను  సంప్రదించగలరని ఈ సందర్భంగా ఆయన కోరారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)