పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలని నేడు బీజేపీ బంద్

0

పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలని నేడు బీజేపీ బంద్

BSBNEWS -   Aug 28, 2024,

సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలని నేడు పశ్చిమ బెంగాల్‌లో బుధవారం బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. కోల్‌కతాలోని RG కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిని నిరసిస్తూ బీజేపీ ఈ బంద్ చేపడుతోంది. సీఎం మమతాబెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమబెంగాల్‌లో నిరంకుశ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు.




Post a Comment

0Comments
Post a Comment (0)