తైక్వాండో పోటీలలో ఖేలో ఇండియా కు ఎంపికైన B.R ఆక్స్ ఫర్డ్ విద్యార్ధిని

0

 తైక్వాండో పోటీలలో ఖేలో ఇండియా కు ఎంపికైన B.R ఆక్స్ ఫర్డ్ విద్యార్ధిని 

BSBNEWS - KANDUKUR 


బుధవారం కందుకూరు లో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలలో కందుకూరు B.R ఆక్స్ ఫర్డ్ కాలేజి విద్యార్థులైన Y.భాస్కర రెడ్డి, Y. భవ్యశ్రీ లు బంగారు పతకాలు సాధించడం జరిగిందని, ఈ నెల 31,సెప్టెంబర్ 1వ తేదీలలో తిరుపతి లో జరుగబోయే ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీలకు Y. భవ్య శ్రీ ఎంపికైందని జిల్లా తైక్వాండో కార్యదర్శి మాస్టర్ అబ్దుల్ కలాం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాల భాస్కర రావు, బి.నరేంద్ర బాబు లు ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)