హార్టికల్చర్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయండి

0

 హార్టికల్చర్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయండి

BSBNEWS - KANDUKUR 29.08.2024


విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ  అభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడుని, కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ని గురువారం కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కె.అచ్చన్నాయుడుతో కందుకూరు నియోజకవర్గంలో చినలాటిరిపి గ్రామం వద్ద మంజూరైన హార్టికల్చర్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయవలసిందిగా మంత్రిని ఇంటూరి నాగేశ్వరరావు కోరారు.

Post a Comment

0Comments
Post a Comment (0)