వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS- కందుకూరు
పట్టణంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సూరం చిరంజీవి రెడ్డి సోదరుడు మురళీకృష్ణ రెడ్డి కుమారుడు సాయి రెడ్డి వివాహ కార్యక్రమానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వివాహ జీవితంలో అడుగుపెడుతున్న దంపతులు సుఖ సంతోషాలతో దీవించాలని ఆకాంక్షించారు.