ఎమ్మెల్యే కలిసిన బెజవాడ కృష్ణయ్య

0

 ఎమ్మెల్యే కలిసిన  బెజవాడ కృష్ణయ్య

BSBNEWS- కందుకూరు


 పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇటీవల కందుకూరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన బెజవాడ కృష్ణయ్య  శుక్రవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించేందుకు సహకరించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పండిట్ సంపత్ కుమార్, భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)