మంత్రి ఆనం రామనారాయణకు ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి నారాయణ
BSBNEWS
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నివాసానికి విచ్చేసిన రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు. మరి కాసేపట్లో మంత్రి నారాయణ నివాసంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

