చుండి సాగునీటి సంఘం చైర్మన్ గా పసుపులేటి జయరాం ఏకగ్రీవం

0

 చుండి సాగునీటి సంఘం చైర్మన్ గా పసుపులేటి జయరాం ఏకగ్రీవం 

 BSBNEWS - వలేటివారిపాలెం 

మండలంలోని చుండి దాదినేడు చెరువు సాగునీటి సంఘం  ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాలకొండ మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెరువుపల్లి చిన్నమాల్యాద్రి, సాంబయ్య బలపరిచిన అభ్యర్థులు చైర్మన్ గా చిన్నమ్మ పాలెం గ్రామానికి చెందిన పసుపులేటి. జయరాం, వైస్ చైర్మన్ గా చుండి గ్రామానికి చెందిన కామినేని.వీరయ్య, టి.సి మెంబర్లుగా చెరువుపల్లి.మల్లికార్జున, మీనుగ.మాల్యాద్రి, ఎర్ర రెడ్డిపాలెం నరసింహ, కల్లగుంట నరసింహ లు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘం చైర్మన్ పసుపులేటి జయరాం  మాట్లాడుతూ మాకు అప్పజెప్పిన ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు రైతులకు మేలు జరిగేలా పనిచేస్తామని అన్నారు.  తిరుమల శెట్టి కోటేశ్వరరావు చెరువుపల్లి. అనిల్ తెలుగుదేశం కార్యకర్తలు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)