అంక భూపాలపురం తెలుగుదేశం పార్టీ సాగునీటి సంఘం అధ్యక్షుడుగా పెగడ. మాల్యాద్రి ఏగ్రంగా ఎన్నిక

0

అంక భూపాలపురం తెలుగుదేశం పార్టీ సాగునీటి సంఘం అధ్యక్షుడుగా పెగడ. మాల్యాద్రి ఏగ్రంగా ఎన్నిక

BSBNEWS - వలేటివారిపాలెం 



 మండలంలోని అంక భూపాలపురం సాగునీటి సంఘం ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు బక్కమంతల మాల్యాద్రి గ్రామ పార్టీ అధ్యక్షుడు చెంచు.శ్రీనివాసులు బలపరిచిన అభ్యర్థులు పెగడ మాల్యాద్రి సాగునీటి సంఘం చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా బోడ పెద బాలకొండమ్మ, సాగునీటి సంఘం మెంబర్లుగా పెగడ.పెదమాల కొండయ్య, పెగడ.ఆదినారాయణ పెగడ. మాల్యాద్రి పంది. వరలక్ష్మి  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నిక కాబడిన నాయకులు మాట్లాడుతూ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు రైతులకు మేలు జరిగేలా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ పంది. లక్ష్మీనారాయణ, పెగడ. మోహన్, పెగడ.తిరిపాలు, కల్లూరి. చిన్న బ్రహ్మారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)