మిలిటరీ చాయ్ టీ షాప్ ను ప్రారంభించిన సీఐ వెంకటేశ్వరరావు

0

మిలిటరీ చాయ్ టీ షాప్ ను ప్రారంభించిన సీఐ వెంకటేశ్వరరావు

BSBNEWS - కందుకూరు 


పట్టణంలోని కాళిదాసు వారి వీధి నందు బుధవారం మిలిటరీ చాయ్ టీ షాపును కందుకూరు సిఐ వెంకటేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మిలటరీ చాయ్ షాపులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చాలా చక్కగా రుచికరంగా ఉందని ఇలానే కస్టమర్లకు మంచి రుచితో కూడిన టీ ను అందించాలని తద్వారా వ్యాపార అభివృద్ధి చక్కగా జరుగుతుందని అన్నారు. టీ షాప్ యజమాని నీలిశెట్టి మణికంఠ కు సిఐ వెంకటేశ్వర్రావు ఆల్ ద బెస్ట్ తెలిపారు. అనంతరం టీ షాప్ యజమాని మణికంఠ ఆర్యవైశ్య యువకులు సీఐ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హరిణి ప్రజా వైద్యశాల డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావు, ఆర్యవైశ్యనాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, ఆర్యవైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు, కోటా కిషోర్,కొత్తూరి సుధాకర్, గుర్రం చిన్న అల్లూరయ్య, రవ్వా శ్రీనివాసులు, చీదేళ్ళ వేణుగోపాలరావు, చీదెండ్ల కృష్ణ, కంకణాల వెంకటేశ్వర్లు, ఇస్కాల మధు, సిరి శివ, ఆర్ఎస్ రాము, ఇన్నమూరి నరసింహ,జయ కృష్ణ, మణికంఠ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. 




Post a Comment

0Comments
Post a Comment (0)