పామూరు రోడ్డు వద్ద ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం లో మంటలు చెలరేగాయి

0

 పామూరు రోడ్డు వద్ద ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం లో మంటలు చెలరేగాయి

BSBNEWS - KANDUKUR 


నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు వద్ద ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం లో మంటలు చెలరేగాయి. కార్యాలయ ఆవరణంలో ఉన్న పందిరి సీసీ కెమెరాలు టీవీ కుర్చీలు ఆఫీస్ సామాగ్రి దగ్ధమైనాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు విద్యుత్ షాక్ సర్క్యూట్ నా లేక ఇతర కారణాల అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments
Post a Comment (0)