వివి పాలెం లో కిషోర్ వికాసం సమ్మర్ క్యాంప్

0

 వివి పాలెం లో కిషోర్ వికాసం సమ్మర్ క్యాంప్

BSBNEWS - VALETEVARIPALEM 


కందుకూరు ప్రాజెక్ట్ వలేటివారిపాలెం మండలంలో వి వి పాలెం 2 అంగన్వాడీ సెంటర్ లో కిశోరి వికాసం సమ్మర్ క్యాంప్ ను సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిడిపిఓ శర్మి ష్ట సూచనల మేరకు11 నుండి18 సంవత్సరాల బాలికలతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యాంపులో బాలికల పరిచయయం  చేసుకోవడం, లక్ష్యాలు నిర్దారించుకోవడం, లక్ష్యాలు అవగాహనా చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రత్నకుమారి, మహిళపోలీస్ భారతి, అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు, ఆశాలు, కిషోరి బాలికలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)