మోపాడు, పలుకూరులో కిషోరి వికాసం

0

మోపాడు, పలుకూరులో కిషోరి వికాసం

BSBNEWS - కందుకూరు

మండల పరిధిలోని మోపాడు, పలుకూరు గ్రామంలో కిషోరి వికాసం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ప్రభావతి మాట్లాడుతూ బాలికల అభివృద్ధి ఆరోగ్యం విద్య తదితర అంశాల పై చర్చించారు. చైల్డ్ మ్యారేజ్ గురించి  బాలికలకు వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం తో బాలికలకు రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. కిశోర బాలికలు వారి తల్లిదండ్రులు తెలుసుకొని పాటించవలసిందిగా మహిళా పోలీస్  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ విజన్ మేనేజర్, మోపాడు గ్రామ మహిళా పోలీస్ ఏ.శ్రీలత, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు  హాజరయ్యారు.

Post a Comment

0Comments
Post a Comment (0)