విద్యార్థులతో నేతలు
BSBNEWS -KANDUKUR
అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి వచ్చిన ప్రకాశం జిల్లా సింగరాయకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్ లు మడ్లాడారు. అనంతరం వారితో ఫోటో దిగి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులలో మరింత జనరల్ నాలెడ్జ్ పెరుతుందని నేతలు స్కూల్ యాజమాన్యం ను అభినందించారు.

