పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓ

0

పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓ

BSBNEWS - KADAPA

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎన్డీగా, పర్సనల్ సెక్రటరీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కడప ఆర్డీఓ మధుసూదన్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రికి ఓఎన్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)