చాకలి పాలెం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మహా

0

చాకలి పాలెం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మహా

BSBNEWS - KANDUKUR 06.09.2024

కందుకూరు అర్బన్ పరిధిలోని చాకలి పాలెం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పోషణ మహా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ పౌష్టికాహార లోపం లేని పిల్లలను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నవారి కార్యకర్తల పని చేస్తున్నారని అన్నారు. వారికి వాలింతలు గర్భవతులు సహకరించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ప్రతి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాల సం జీవిని ఉపయోగించి తినే విధానాన్ని వివరించారు. అనంతరం పిల్లల బరువు ఎత్తులను పరిశీలించి పిల్లల పెరుగుదలను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎం.బేబీ ఝాన్సీ, ఎన్.మాధవి, డి.అనుష, తల్లులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)