వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

0

వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు 

BSBNEWS - KANDUKUR 06.09.2024

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయకచవితి పండుగను జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేయదలచుకున్న కార్యక్రమాలలో ఏవిధమైన విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుని కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)