ఆంధ్రప్రదేశ్ లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్ 2025 లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

ఆంధ్రప్రదేశ్  లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్ 2025 లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS - విజయవాడ 

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో సహచర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తో కలిసి పలు క్రీడల్లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ క్రీడలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొనడంతో అక్కడ ఒక ఆనంద వాతావరణం నెలకొంది.

Post a Comment

0Comments
Post a Comment (0)