రేషన్ పై ఏపీలో మరో సంచలన నిర్ణయం.

0

రేషన్ పై ఏపీలో మరో సంచలన నిర్ణయం


BSBNEWS - AMARAVATI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం  ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమే అని అధికారులు తెలుపుతున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యంపై ఒక కీలక మైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ఎవరైనా డిపో వాళ్ళు వద్ద గాని, వాహనాల్లో కానీ రేషన్ బియ్యం కొనట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని, అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డు స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments
Post a Comment (0)