ఉత్తమ విద్యార్థులు గా తీర్చి దిద్దటమే మా లక్ష్యం.

0

 ఉత్తమ విద్యార్థులు గా తీర్చి దిద్దటమే మా లక్ష్యం.....

BSBNEWS - KANDUKUR


విద్యార్థులకు విద్యా బుద్ధులతో పాటు మంచి నడవడికలు నేర్పడం ద్వారా వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యం అని స్థానిక కందుకూరు లోని విజ్ఞాన్ విహార్ విద్యాసంస్థల కరెస్పాండంట్ ఘట్టమనేని హరిబాబు తెలిపారు........కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జవహర్ నవోదయ 2023-24 పరీక్ష లో తమ స్కూల కు చెందిన 6వ తరగతి  ఎస్.దావంజోష్ అనే విద్యార్థి కి సీటు రావడం పట్ల అయన హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా అయన విద్యార్థిని,టీచర్ లను అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)