అల్లూరి సీతారామరాజుకి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆనంద్

0

నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

BSBNEWS - NELLORE


 అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టరేట్ లో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్,సబ్ కలెక్టర్ విధ్యాధరి, i/c DRO పద్మావతి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన అన్నారు. ఆయన 1897 జులై 4 వ తేదీన జన్మించారని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి మన్యం ప్రజలు కు స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అని అన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)