ఎన్ వి సుబ్బారావు ఇక లేరు

0

ఎన్ వి సుబ్బారావు ఇక లేరు 

BSBNEWS - KANDUKUR
 తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కందుకూరు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు నాదెళ్ల వెంకట సుబ్బారావు అనారోగ్యంతో నిన్న రాత్రి హైదరాబాదులో చనిపోయారు. వారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆయనకు ఘనంగా నివాళులు ఆర్పిస్తుందని టిడిపి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం కందుకూరు మండలంలోని కోవూరులో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)