విద్యార్థులకు ప్లేట్లు, హాట్ బాక్స్ లు పంపిణీ
BSBNEWS - KANDUKUR
కందుకూరు భారత్ గ్యాస్ అధినేత నాయక్ మండలంలోని అనంతసాగరం ఎంపీపీఎస్ విద్యార్థులకు ప్లేట్లు, హాట్ బాక్స్ లు అందజేశారు. వారికి పాఠశాల ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి వసతులను కల్పించాలని కోరారు.

