ముప్పారోశయ్య హాస్పిటల్ లో అత్యాధునిక పరికరాలను ప్రంభించిన ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - KANDUKUJR
కందుకూరు పట్టణంలోని ముప్పారోశయ్య హాస్పిటల్ లో అత్యాధునిక ల్యామ్ వార్ ఆపరేషన్ థియేటర్, డిజిటల్ ఎక్సరేమిషన్ ను, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ముందుగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ముప్పా పేరయ్య దంపతులు, ఎమ్మెల్యేకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పలువురు పాల్గొన్నారు.


