ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

0

 ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

BSBNEWS - KANDUKUR

కందుకూరు నియోజకవర్గంలోని ప్రయివేట్‌ పాఠశాల ఆధ్వర్యంలో  గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుక లు ఘనంగా జరిగాయి. అపుస్మ ఆధ్వర్యంలో రాధాకష్ణన్‌ జయం తి సందర్భంగా స్థానిక పామూరు రోడ్ లోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు డిప్యూటీ డి ఈ ఓ రఘురామయ్య, కందుకూరు ఎంఈఓ లు అజయ్ బాబు, సుబ్బారెడ్డి, అపూష్మ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు వ్యక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పే ప్రతి టీచర్‌ ఉత్తమ ఉపాధ్యాయుడేనని అభివర్ణించారు.  ఉపాధ్యాయ వత్తి ఎంతో పవిత్రమైన దని,  పాఠశాలల్లో విద్యార్థులకు చక్కని విద్యా బుద్ధులు నేర్పడం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తా మని తెలిపారు.మాతృదేవో భవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు పెద్దలు తల్లితండ్రుల తర్వాత గురువులకు అంతటి ప్రధానేత ఉంటుందని అన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రత్యేక స్థానం కల్పించారు. సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ సంద ర్బంగా విద్యార్థులు చేసిన నత్య ప్రదర్శనలు, ఉపన్యా సాలు, పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Post a Comment

0Comments
Post a Comment (0)