డిప్యూటీ డిఈఓ ను కలిసిన యుటిఎఫ్ నాయకులు
BSBNEWS - KANDUKUR
కందుకూరు డిప్యూటీ డిఈఓ నూతనంగా బాధ్యతలు చేపట్టిన యం.జానకిరామ్ ను కందుకూరు డివిజన్ యు టి ఎఫ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కందుకూరు కలిసిన వారిలో కందుకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామ కొండపు నాయుడు, చిత్తారు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పొన్నగంటి వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

