డిప్యూటీ డిఇఓ గా బాధ్యతలు చేపట్టిన ఎం. జానకిరామ్

0

 డిప్యూటీ డిఇఓ గా బాధ్యతలు చేపట్టిన ఎం. జానకిరామ్

BSBNEWS - KANDUKUR 

కందుకూరు డిప్యూటీ డిఇఓ గా ఎం. జానకిరామ్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా  నిర్వహించేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. విద్యార్థుల విద్య విషయంలో ఎవరైనా అలసత్య వహించినా వారిపై 3 చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యం బాధిస్తూ పాఠశాలలను నిర్వహించాలని ఆయన అన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)