పార్టీ సభ్యత్వం నమోదులో చుండి తెలుగు తముళ్లు జోరు

0

 పార్టీ సభ్యత్వం నమోదులో చుండి తెలుగు తముళ్లు జోరు

BSBNEWS - VALETEVARIPALEM 

మండలంలోని చుండి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కామినేని అశోక్ ఆధ్వర్యంలో జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆదేశాల మేరకు తెలుగు దేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ ముమరంగా సభ్యత్వం లు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కథకు నియోజకవర్గంలోన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో వలెటివారిపాలెం మండలం ఐటీడీపి అధ్యక్షులు మేకల అశోక్, చుండి తెలుగు యువత పాలేబోయిన శ్రీనివాసులు, కామినేని రాజేష్, కామినేని మల్లికార్జున,కామినేని మనోహర్, గొర్ల బ్రమేష్, కామినేని మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)