ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ డీఈవో

0

 ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ డీఈవో 

BSBNEWS - KANDUKUR 

స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని కందుకూరు డిప్యూటీ డిఈఓ ఎం.వి జానకిరామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 7వ తేదీన జరిగే మెగా పేరెంట్స్ డే గురించి ఎమ్మెల్యేకు వివరించారు. విద్యాశాఖ మెగా పేరెంట్స్ డే జరుపుటకు మండలానికి ఒక ఉన్నత పాఠశాల చొప్పున 5 మండలాల్లో గుర్తించటం జరిగిందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువా కప్పి సత్కరించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)