చుండిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు

0

 చుండిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు

BSBNEWS - VALETEVARIPALEM

మండలంలోని చుండి గ్రామం లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆదేశాల మేరకు కందుకూరు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కామినేని అశోక్ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ ముమరంగా సభ్యత్వం లు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సభ్యత్వం లో కందుకూరు నియోజకవర్గం ప్రధమ స్థానం లో ఉంచేందుకు తమవంతు గా అధిక సంఖ్యలో సభ్యత్వం లు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వలెటివారిపాలెం మండలం ఐటీడీపి అధ్యక్షులు మేకల అశోక్, తెలుగుదేశం యువనాయకులు పాలేబోయిన శ్రీనివాసులు, కామినేని రాజేష్, పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)