టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

0

టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

BSBNEWS - KANDUKUR 

పట్టణంలోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంగ్లీషు సబ్జెక్టు, జూనియర్ లెక్చరర్ అతిధి అధ్యాపకునిగా పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించటమైనది అని ప్రిన్సిపల్ ఓరుగంటి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లీషు సబ్జెక్టు నందు 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలన్నారు. బుధవారం వారం కళాశాల నందు జరుగు ఇంటర్వ్యూకు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)