వివాహ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ షేక్ చిన మస్తాన్
BSBNEWS - PONNALUR
మండలంలోని కె.అగ్రహారం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ వివాహ వేడుకలో కే. అగ్రహారం గ్రామ సర్పంచి చిన్న మస్తాన్ పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహ భంధంతో నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్న వీరి జీవితం నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు సుధాకర్, డీలర్ రమణయ్య, ఎంపీటీసీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

