చుండిలో టిడిపి సభ్యత్వ నమోదు

0

 చుండిలో టిడిపి సభ్యత్వ నమోదు

BSBNEWS - VALETEVARIPALEM 

మండలంలోని చుండి గ్రామంలో మంగళవారం ఇంటూరి. నాగేశ్వరావు ఆదేశాల మేరకు మాలకొండ మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెరువుపల్లి మాల్యాద్రి ఆయన తనయుడు చెరువుపల్లి సాంబయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యతo  నమోదు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు సభ్యత్వం తీసుకొనటవలన కలుగు ప్రయోజనములను కార్యకర్తలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని. మాధవరావు, మీనుగ. మాల్యాద్రి, చొప్పర. వెంకట్రావు, తిరుమల శెట్టి.నరసింహారావు, ఇ రపని.లక్ష్మయ్య, ముతకని. తిరుపతయ్య, జల్లి.మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)