మోపాడు చెరువు నీటి సంఘం చైర్మన్ గా మాదాల రవికుమార్

0

మోపాడు చెరువు నీటి సంఘం చైర్మన్ గా మాదాల రవికుమార్

BSBNEWS - కందుకూరు 

మండల పరిధిలోని కొండముడుసుపాలెంలో మోపాడు చెరువు నీటిసంఘం చైర్మన్ గా మాదాల రవికుమార్, ఉపాధ్యక్షులు గల్లా శ్రీనివాసులు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్, శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో చెరువు అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లకు అభినందనలు తెలియజేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)