కేజీబీవీలో ఇంటర్ కు అడ్మిషన్లు ప్రారంభం
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియేట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్స్ జరుగుతున్నవి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని కేజీబీవీ ప్రిన్సిపాల్ స్వాతి తెలిపారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ కందుకూరు కేజీబీవీలో ఎంపీసీ గ్రూప్ 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ద్వితీయ సంవత్సరం 12 సీట్లు ఖాళీ ఉన్నాయని చేరదలసిన వాళ్ళు 9666092091 నెంబర్ కి ఫోన్ ద్వారా గాని, చేయాలని, కాలేజీ దగ్గరకు వచ్చి సంప్రదించాలని తెలిపారు

