మిరియం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న బుర్రా మధుసూదన్ యాదవ్
BSBNEWS - ఉలవపాడు
మండలంలోని చాకిచెర్ల గ్రామం లోని మిరియం వారి వివాహ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. మిరియం శ్రీనివాసులు, సుమతి దంపతుల ఏకైక కుమారుడు తిరుమల నూతన వధూవరులైన తిరుమల వసంత లక్ష్మి లను ఆశీర్వదించారు.


.jpeg)