మహాత్మా జ్యోతి బా పూలెకి నివాళి అర్పించిన బాజపా శ్రేణులు
BSBNWES - కందుకూరు
మహాత్మా జ్యోతి బా పూలె 199వ జయంతి ని పురస్కరించుకొని స్థానిక కోవూరు రోడ్డులోని జ్యోతి బా పూలె కాంశ్య విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు జొన్నాదుల రాఘవయ్య అసెంబ్లీ సమన్వయ కర్త గట్టమనేని హరిబాబు పట్టణ శాఖ అధ్యక్షులు మన్నేపల్లి వరప్రసాదరావు జిల్లా యస్. టి. మోర్చా ఉపాధ్యక్షులు జగన్నాధం వైకుంఠం ఉపాధ్యక్షులు అమలానాదుని మాల్యాద్రి నాయుడు ప్రధాన కార్యదర్సులు చుండి మురళి ధర్ పాణెం గాంధీ కార్యదర్శి యద్దనపూడి శ్రీధర్ రూరల్ మండలఅధ్యక్షులు చల్లా వెంకటరాజా సోషల్ మీడియా ఇన్ఛార్జి తుమ్మపూడి శివమహేశ్వరరావు సీనియర్ నాయకులు మువ్వల భూషయ్య పాలూరు మాలకొండా రెడ్డి నవులూరు రాజేష్ మట్లే ఏడుకొండలు తానికొండ కోటయ్య సాదు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
.jpeg)