వివాహ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా
BSBNEWS - కందుకూరు
గుడ్లూరు మండలం మాజీ ఎంపీపీ చీర్ల మాలకొండయ్య మనవడు రాచూరి ఆదేయ్య, శివ జ్యోతి కుమారుడు నవీన్ కుమార్, జయ శృతి వివాహ కార్యక్రమం కావలి ఆర్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం నందు జరగగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తోకల కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

