వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
వలేటివారిపాలెం మండలం బొంత వారి పాలెం గ్రామానికి చెందిన మేకల వెంకటేశ్వర్లు శేషమ్మ కుమారుడు శ్రీహరి, హారిక వివాహం గురువారం రాత్రి శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపంలో జరగగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

