ఆప్యాయంగా పలకరించిన గిరిజన మహిళలతో
BSBNEWS - కావలి
త్రాగునీరు ప్రారంభోత్సవం సందర్భంగా వెళ్తూ ఉన్నప్పుడుదారి మధ్యలో గిరిజన కుటుంబాలు కొందరు రోడ్డు పక్కనే గుడిసెలు వేసుకుని ఉండగా వారిని చూసి అకస్మాత్తుగా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కారు దిగివచ్చి అందరినీ పలకరిస్తుండగా ఒక పెద్ద ఆమె కళ్ళు సరిగ్గా కనపడక తారిట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే ఆ పెద్దామె చేతి పట్టుకుని ఏమి తల్లి ఏం కావాలి అని అడగగా మాకు ఇల్లు కావాలయ్యా ఎన్నాళ్లు ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పావయ్య మమ్మల్ని పట్టించుకున్నోళ్లు లేరు మా గోడు విన్న వాళ్లు లేరు మేము పిలవకుండానే మీరు వచ్చి మమ్మల్ని పలకరిస్తూ ఉంటే మా జన్మ ధన్యమైపోయిందయ్యా అని అంటున్న గిరిజన వాసులు ఆ గుడిసెల్లో ఉండటం చూసిన శాసనసభ్యులు ఒక్కసారి అవాక్కయ్యారు ఇంతటి ప్రపంచంలో ఏమిటి ఇంకా ఈ జీవన విధానం అని వెంటనే అక్కడ ఉన్న అధికారులను పిలిచి వీరందరికీ తొందరలో ఇళ్లను మంజూరు చేయాలనిచెప్పడం జరిగింది. వారందరూ ఆనందంతో పరువులు తొక్కారు. కులం లేదు మతం లేదు ఉన్నవారా లేనివారా అందరూ నావారే అని అంటున్న మా నియోజకవర్గ దైవం జిందాబాద్ ఎమ్మెల్యే సార్ అని అంటున్న గిరిజన మహిళలు.

