నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

0

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - వలేటివారిపాలెం 

వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామంలో  శుక్రవారం నవులూరి వెంకటేశ్వర్లు  నూతన గృహప్రవేశ కార్యక్రమం  సందర్భంగా  జరిగిన  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు.

Post a Comment

0Comments
Post a Comment (0)