క్యాట్ లెవెల్ 2 లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

0

 క్యాట్ లెవెల్ 2 లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ  

BSBNEWS -సింగరాయకొండ




 స్థానిక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు సి బ్యా

చ్ విద్యార్థులు క్యాట్ లెవెల్ 2( నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ )పరీక్షలలో విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.లక్ష్మణ్ విజయం సాధించిన 31 విద్యార్థులను అభినందించారు. వారిలో ఆరుగురికి 1000 రూపాయల నగదు బహుమతి, 16మందికి మెడల్స్, సర్టిఫికెట్స్ 9 మందికి మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆర్. శ్రీనివాసరావు, ఒలంపియాడ్ ఇన్చార్జ్ పి.పావని, డి.నిరోషా, ఉపాధ్యాయ బృందం, ఏవో మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)