జేఈఈ మెయిన్స్ (2026)లో అద్భుత ఫలితాలు సాధించిన శ్రీ గాయత్రి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ

0

జేఈఈ మెయిన్స్ (2026)లో  అద్భుత ఫలితాలు సాధించిన శ్రీ గాయత్రి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ

BSBNEWS - కందుకూరు


సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో కందుకూరు శ్రీ గాయత్రి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థి కొనిదెన ధనుష్ 97.584, నెక్కంటి రాకేష్ 91.6312 పర్సంటేజ్ తో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు గాయత్రి విద్యాసంస్థల అధినేత సిహెచ్ రామకృష్ణారావు, డైరెక్టర్ సిహెచ్ భరద్వాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని  శ్రీగాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్ రామకృష్ణ రావు,కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వి ఉషా చంద్రిక, ఐఐటి అకాడమీ డీల్ I. వెంకటేశ్వర్లు,G1 క్యాంపస్ డీల్ పాతూరి వెంకటేశ్వర్లు అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)