లింగసముద్రం నూతన ఎస్సై గా రాంబాబు
BSBNEWS - లింగసముద్రం
లింగసముద్రం ఎస్సైగా జి రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయనకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. వినుకొండ ఎస్సైగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న నారాయణ సెలవు పై వెళ్లడంతో ఈ నియామకం జరిగింది.
