మత్స్యకారులకు వలలు,బోట్లు యంత్ర పరికరాలు పంపిణీ

0

 మత్స్యకారులకు వలలు,బోట్లు యంత్ర పరికరాలు పంపిణీ

(సింగరాయకొండ)


మండలంలోని పాకల నందు సబ్సిడీపై మత్స్యకారులకు వలలు, బోట్లు, యంత్ర పరికరాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకల బీచ్ ని అతి త్వరలో టూరిస్ట్ హబ్ గా మారుస్తామని తెలియజేశారు. మత్స్యకార కుటుంబాలకు కూటమీ ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు మించల బ్రహ్మయ్య వేల్పుల సింగయ్య పాకల సర్పంచ్ సైకం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)