టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

0

 టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

BSBNEWS - kandukur 


స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల ఫిబ్రవరి 8వ తారీఖున పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు, పరిసర ప్రాంతాల్లో ఉన్న టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులందరూ టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఫిబ్రవరి 8వ తేదీన 10.00 గంటలకు జరుగు సమావేశానికి హాజరు కావాలని కోరారు.

Post a Comment

0Comments
Post a Comment (0)